NISER Recruitment: ఎన్‌ఐఎస్‌ఈఆర్, భువనేశ్వర్‌లో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎన్‌ఐఎస్‌ఈఆర్).. అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్(ఏపీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: సీఏ(ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్)/గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.44,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021
వెబ్‌సైట్: https://www.niser.ac.in
చదవండి: University Grants Commission: యూజీసీ–డీఏఈలో అసిస్టెంట్ పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | November 15,2021 |
Experience | 2 year |
For more details, | Click here |