Skip to main content

University Grants‌ Commission‌: యూజీసీ–డీఏఈలో అసిస్టెంట్ పోస్టులు

UGC-DAE CSR Recruitment

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ).. డీఏఈ కన్సార్టియం ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీర్‌–01, పర్సనల్‌ అసిస్టెంట్‌ (సెంట్రీ–డైరెక్టర్‌)–03, స్టెనో టైపిస్ట్‌–01, అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, హెచ్‌ఎస్‌సీ/బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టును అనుసరించి 28ఏళ్లు, 30ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 30.10.2021

వెబ్‌సైట్‌: https://www.csr.res.in/

చ‌ద‌వండి: Andhra Pradesh: యూసీఐఎల్, తుమ్మలపల్లిలో 30 పోస్టులు...

Qualification GRADUATE
Last Date October 30,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories