Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ రిషికేశ్‌లో 49 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

రిషికేశ్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. పదవీకాల ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌(నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior resident posts in aiims  rishikesh ,Vacancies,

విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, ఆప్తాల్మాలజీ, పాథాలజీ/ల్యాబ్‌ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.09.2023.

వెబ్‌సైట్‌: https://aiimsrishikesh.edu.in/
 

Qualification GRADUATE
Last Date September 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories