Skip to main content

AIIMS Nagpur Recruitment 2023: ఎయిమ్స్, నాగ్‌పూర్‌లో 73 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

నాగ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
senior resident posts in AIIMS Nagpur

మొత్తం పోస్టుల సంఖ్య: 73
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, గైనకాల­జీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, జనరల్‌ మెడిసిన్, ఫిజికల్‌ మెడిసిన్, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, పాథాలజీ, సైకియాట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.07.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsnagpur.edu.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో 169 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 08,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories