RML Hospital Recruitment 2023: ఆర్‌ఎంఎల్ హాస్పిటల్, న్యూఢిల్లీలో 139 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 139
విభాగాలు: అనెస్తీషియా, బయోకెమిస్ట్రీ, ట్రాన్స్‌ఫ్యూజన్, మెడిసిన్, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 13.03.2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెంట్రల్ డైరీ, డిస్పాచ్ సెక్షన్, గేట్ నెం.3, ఏబీవీఐఎంఎస్-డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 13.03.2023.
రాతపరీక్ష తేది: 09.04.2023.
ఫలితాల ప్రకటన తేది: 13.04.2023.
వెబ్‌సైట్: https://rmlh.nic.in/
చదవండి: CCRUM Recruitment 2023: సీసీఆర్‌యూఎం, న్యూఢిల్లీలో 31 రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 13,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |