Skip to main content

NIH Recruitment: ఎన్‌ఐహెచ్, కోల్‌కతాలో 12 పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 12 వేల వరకూ వేతనం

National Institute of Homeopathy

కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి(ఎన్‌ఐహెచ్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్‌–01, నర్స్‌ గ్రేడ్‌1–01, నర్స్‌ గ్రేడ్‌ 2–06, జూనియర్‌ అకౌంటెంట్‌–02, రిసెప్షనిస్ట్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,500 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి, బ్లాక్‌–జీఈ, సెక్టార్‌–3, సాల్ట్‌ లేక్, కోల్‌కతా–700106 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.12.2021

వెబ్‌సైట్‌: http://www.nih.nic.in/

చ‌ద‌వండి: University of Delhi Recruitment: యూసీఎంఎస్, ఢిల్లీలో వివిధ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 24,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories