NIA Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో 18 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఎన్‌ఐఏ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: పంచకర్మ వైద్య–01, జూనియర్ స్టెనోగ్రాఫర్(హిందీ)–01, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్–01, లైబ్రరీ అసిస్టెంట్–01, లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ)–03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–11.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్,డీఎంఎల్‌టీ, హెచ్‌ఎస్‌సీ, ఎండీ(ఆయుర్వేద) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,100 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, జోర్వార్ సింగ్ గేట్, అమీర్ రోడ్, జైపూర్–302002 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.12.2021
వెబ్‌సైట్: http://www.nia.nic.in/
చదవండి: BECIL Recruitment: ఆయుష్ మంత్రిత్వశాఖలో 55 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 22,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |