BECIL Recruitment: ఆయుష్ మంత్రిత్వశాఖలో 55 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్).. ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–32, హౌస్‌కీపింగ్ స్టాఫ్–20, మాలి–01, సూపర్‌వైజర్–01, గార్బేజ్ కలెక్టర్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఐదు, పదో తరగతి, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,908 నుంచి రూ.20,976 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెస్ట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.12.2021
వెబ్‌సైట్: https://www.becil.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | December 10,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |