JIPMER Recruitment: జిప్‌మర్, పుదుచ్చేరిలో మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్‌మర్)..మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 20
పోస్టుల వివరాలు: మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్–12, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్–08.
మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్:
అర్హత: మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 05.01.2022 నాటికి 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్:
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 05.01.2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం:నెలకు రూ.19,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.01.2022
వెబ్‌సైట్: http://www.jipmer.edu.in/
చదవండి: IARI Recruitment: పదోతరగతి అర్హతతో 641 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 05,2022 |
Experience | 1 year |
For more details, | Click here |