JIPMER Recruitment: జిప్‌మర్, పుదుచ్చేరిలో జూనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.85 వేల వరకు వేతనం
పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్‌మర్).. జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
వేతనం: నెలకు దాదాపు రూ.85,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ తేది: 28.01.2022.
వేదిక: జిప్‌మర్ అకడమిక్ సెంటర్, జిప్‌మర్, పుదుచ్చేరి–605006.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2022
వెబ్‌సైట్: http://www.jipmer.edu.in/
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 125 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |