Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, న్యూఢిల్లీలో 192 జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.56 వేల వ‌ర‌కు వేతనం

AIIMS New Delhi

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. జనవరి 2022 సెషన్‌కి గాను జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 192
విభాగాలు: కార్డియాలజీ, కమ్యూనిటీ సైన్స్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, రేడియోథెరపీ, ఎమర్జెన్సీ మెడిసిన్, న్యూరోరేడియాలజీ, రుమటాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ మార్కులు, 2022, జనవరి ఐఎన్‌ఐ సెట్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 06.01.2022

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, జోద్‌పూర్‌లో 125 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 06,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories