Skip to main content

PGIMER Recruitment: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో 256 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

చండీగఢ్‌(పంజాబ్‌)లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ –రీసెర్చ్‌(పీజీఐఎంఈఆర్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన గ్రూప్‌ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
pgimer recruitment 2022 For nursing officer jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 256
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌–01, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–01, నర్సింగ్‌ ఆఫీసర్‌–195, స్టోర్‌ కీపర్‌–01, జూనియర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌–10, జూనియర్‌ టెక్నీషియన్‌(ఎక్స్‌–రే)–02, జూనియర్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌–01, మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌–02, జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌(ఎల్‌డీసీ)–37, సీఎస్‌ఆర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌2–02, ల్యాబొరేటరీ అటెండెంట్‌ గ్రేడ్‌2–02, మానిఫోల్డ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌4–02.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ,12వ తరగతి, ఎంబీబీఎస్,డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఏఏవో పోస్టులకు 18 నుంచి 40ఏళ్లు, నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు; మిగిలిన పోస్టులకు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.11.2022

వెబ్‌సైట్‌: https://pgimer.edu.in

చ‌ద‌వండి: JIPMER Recruitment 2022: జిప్‌మర్, పుదుచ్చేరిలో 456 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date November 28,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories