AIIMS New Delhi: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 678 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
న్యూఢిల్లీలోని వివిధ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎయిమ్స్–న్యూఢిల్లీ.. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(నార్‌సెట్ 2021) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 678
ఖాళీలున్న ఆసుపత్రులు: డాక్టర్ రామ్ మనోహర్‌లోహియా హాస్పిటల్–31; సఫ్దార్‌జంగ్ హాస్పిటల్–529; కళావతి సరన్ చిల్డ్రన్ హాస్పిటల్–29; లేడీ హర్డింజ్ మెడికల్ కాలేజ్–89.
అర్హత: డిప్లొమా(జీఎన్‌ఎం)/బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(నార్‌సెట్ 2021) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.10.2021
వెబ్‌సైట్: http://www.vmmc-sjh.nic.in/
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, బీబీనగర్‌లో జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు..
Qualification | DIPLOMA |
Last Date | October 30,2021 |
Experience | 1 year |
For more details, | Click here |