Skip to main content

ICMR-NIRRCH Recruitment 2023: ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్, ముంబైలో 74 పోస్టులు

ముంబైలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ రిప్రొడిక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌(ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICMR-NIRRCH Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 74
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ అసిస్టెంట్‌–22, టెక్నీషియన్‌–21, ల్యాబ్‌ అటెండెంట్‌ –31.
టెక్నికల్‌ అసిస్టెంట్‌: వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
టెక్నీషియన్‌: వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
ల్యాబ్‌ అటెండెంట్‌: వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.

వెబ్‌సైట్‌: https://nirrh.res.in/

చ‌ద‌వండి: NIP Recruitment 2023: ఎన్‌ఐపీ, న్యూఢిల్లీలో టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories