Skip to main content

NIMS Hyderabad Recruitment 2023: నిమ్స్, హైదరాబాద్‌లో ఎన్‌ఎంటీ పోస్టులు.. నెలకు రూ.75,000 జీతం..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)..తాత్కాలిక ప్రాతిపదికన న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌(ఎన్‌ఎంటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIMS Hyderabad Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: ఎంఎస్సీ(న్యూక్లియర్‌ మెడిసిన్‌) లేదా ఎంఎస్సీ(ఫిజిక్స్‌/బయోఫిజిక్స్‌ /మెడికల్‌ ఫిజిక్స్‌/బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/బయో ఇన్ఫర్మేటిక్స్‌)తోపాటు పీజీ డిప్లొమా(మెడికల్‌ రేడియో ఐసోటోప్స్‌ టెక్నిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. న్యూక్లియర్‌ మెడిసిన్‌లో రెగ్యులేటరీ బాడీ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ.75,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్‌ చిరునామకు 
పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.04.2023.

వెబ్‌సైట్‌: https://nims.edu.in/

చ‌ద‌వండి: WDCW Recruitment 2023: మేడ్చల్‌ జిల్లా డీహెచ్‌ఈడబ్ల్యూలో వివిధ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories