Skip to main content

WDCW Recruitment 2023: మేడ్చల్‌ జిల్లా డీహెచ్‌ఈడబ్ల్యూలో వివిధ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా మహిళ, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. ఒప్పంద ప్రాతిపదికన డిస్ట్రిక్ట్‌ హబ్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ (డీహెచ్‌ఈడబ్ల్యూ) డొమెస్టిక్‌ వయోలెన్స్‌ సెల్‌(మేడ్చల్‌)లో వివిధ ఉద్యోగాల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
WDCW Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ఎక్స్‌పర్ట్‌(ఫైనాన్షియల్‌ లిటరసీ)–01, అకౌంట్స్‌ అసిస్టెంట్‌–01, ఎంటీఎస్‌–01, డిస్ట్రిక్ట్‌ మిషన్‌ కోఆర్డినేటర్‌–01, జెండర్‌ స్పెషలిస్ట్‌–01.
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 21నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్‌ ఎస్సీ, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా, కలెక్టరేట్‌ కాంప్లెక్స్, రూమ్‌ నెం.జీ1, అంతాయిపల్లి గ్రామం, శామీర్‌పేట్‌ మండలం, మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.04.2023.

వెబ్‌సైట్‌: https://www.wdcw.tg.nic.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date April 20,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories