Skip to main content

TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ).. తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
telangana gurukulam pgt notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 1276
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: తెలుగు-183, హిందీ-168, ఇంగ్లిష్‌-180, గణితం-231, ఫిజికల్‌ సైన్స్‌-142, బయోలాజికల్‌ సైన్స్‌-161, సోషల్‌ స్టడీస్‌-202.
వేతనం: నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 వరకు ఉంటుంది.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 24.04.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.05.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories