Skip to main content

NIMS Recruitment 2022: నిమ్స్, హైదరాబాద్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

NIMS Recruitment 2022

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: ఎండీ(అనెస్తీషియాలజీ, జనరల్‌ మెడిసిన్, ఎమర్జన్సీ మెడిసిన్‌) ఉత్తీర్ణతతో పాటు క్లినికల్‌ కేర్‌లో పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి, ధ్రువపత్రాల నకళ్లను డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్‌ అనే చిరునామకు పంపాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.06.2022

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in

 

చ‌ద‌వండి: After 10+2: ఇంటర్మీడియెట్‌ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 16,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories