Skip to main content

NIMS Recruitment: నిమ్స్, హైదరాబాద్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80 వేల వేతనం

NIMS Hyderabad Recruitment

హైదరాబాద్‌(పంజాగుట్ట)లోని నిజామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: అనెస్తీషియాలజీ, జనరల్‌ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకి రూ.80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, పంజాగుట్ట, హైదరాబాద్‌–500082.

దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022

వెబ్‌సైట్‌: https://nims.edu.in/
 

చ‌ద‌వండి: CSIR-IIIM Jammu Recruitment: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..

Qualification POST GRADUATE
Last Date January 28,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories