NHM Andhra Pradesh Recruitment: ఎన్‌హెచ్‌ఎం, ఆంధ్రప్రదేశ్‌లో 858 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కార్యాలయం.. నేషనల్‌హెల్త్‌మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్‌ఓల ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 858
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌లు–53, మెడికల్ ఆఫీసర్లు–308, స్టాఫ్ నర్సులు–324, ల్యాబ్‌టెక్నీషియన్లు–14, పారామెడికల్‌స్టాఫ్–90, కన్సల్టెంట్–13, సపోర్ట్‌స్టాఫ్–56.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ(సోషల్‌వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబం«ధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in/
Qualification | 10TH |
Last Date | September 15,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |