Skip to main content

Medical Posts: డీఎంహెచ్‌వో, విజయనగరంలో మెడికల్‌ పోస్టులు

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన విజయనగరం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌హెల్త్‌మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద  ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు
: సైకియాట్రిస్ట్‌–01, ఫోరెన్సిక్‌స్పెషలిస్ట్‌–01, జనరల్‌ఫిజిషియన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, వైద్యాధికారులు–13, స్టాఫ్‌నర్సులు–07, నర్స్‌లు–04, ల్యాబ్‌టెక్నీషియన్‌లు–01, ఆక్యుపేషిన్‌థెరపిస్ట్‌–01, ఆడియో మెట్రీషియన్‌–01, సోషల్‌వర్కర్‌–02, కన్సల్టెంట్‌క్వాలిటీ మానిటర్‌–01, హాస్పిటల్‌అటెండెంట్‌–01, శానిటరీ అటెండెంట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్‌పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్‌చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in

Qualification 10TH
Last Date September 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories