Skip to main content

NHM: ఏపీలో 27 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ప్రోగ్రామ్ ద్వారా స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్లో.. ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
27 medical jobs in AP

మొత్తం పోస్టుల సంఖ్య: 27

పోస్టుల వివరాలు: కన్సల్టెంట్స్, స్టేట్‌ ఎపిడిమియాలజిస్ట్, ఆశా టీమ్‌ లీడర్‌/ఆశా మేనేజర్, వెటర్నరీ ఎపిడిమియాలజిస్ట్, పీడియాట్రీషియన్స్, బయోమెడికల్‌ ఇంజనీర్, టీబీ మెడికల్‌ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/ఆయుష్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 18 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.19,019 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 3.12.2021

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in

Qualification DOCTORATE
Last Date December 03,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories