TMC Recruitment 2023: టీఎంసీలో ఎంవో, మెడికల్ సూపరింటెండెంట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 61
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్, మెడికల్ సూపరింటెండెంట్, సైంటిఫిక్ ఆఫీసర్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్,అసిస్టెంట్ డైటీషియన్, టెక్నీషియన్, అకౌంట్స్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, డిప్యూటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, ఎంబీబీఎస్, బీడీఎస్, డీఎం, ఎండీ, డీఎన్‌బీ, ఎంసీహెచ్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: టాటా మెమోరియల్ హాస్పిటల్(ముంబై), డా.బారూ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, గువాహటి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 14.07.2023.
వెబ్‌సైట్: https://tmc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 14,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |