Skip to main content

Medical Staff posts: డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో మెడికల్‌స్టాఫ్‌ కొలువులు

AP Srikakulam

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన  శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖా«ధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌హెల్త్‌మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ప్రాతిపది కన మెడికల్‌స్టాఫ్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 71
పోస్టుల వివరాలు:
సైకియాట్రిస్ట్‌–01, ఫోరెన్సిక్‌స్పెషలిస్ట్‌–01, జనరల్‌ఫిజిషియన్‌–01, ఎన్‌పీసీడీసీ ౖÐð ద్యాధికారులు–11, ఎన్‌బీఎస్‌యూసీ వైద్యాధికారులు–07, స్టాఫ్‌నర్సులు–15, సెకియాట్రిక్‌నర్స్‌–01, జిరియాట్రిక్‌/పెల్లవేటివ్‌కేర్‌నర్సులు–03, మెడికల్‌కాలేజి ల్యాబ్‌టెక్నీషియన్‌లు–19, ఫ్లోరోసిస్‌ల్యాబ్‌టెక్నీషియన్లు–01, ఎన్‌పీహెచ్‌సీఈ ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపేషనల్‌థెరపిస్ట్‌–02, ఆడియో మెట్రీషియన్‌–02, ఎన్‌ఎంహెచ్‌పీ సోషల్‌వర్కర్‌–01, ఎన్‌టీసీపీ సోషల్‌వర్కర్‌–01, కన్సల్టెంట్‌క్వాలిటీ మానిటర్‌–01, ఎన్‌పీహెచ్‌సీఈ హాస్పిటల్‌అటెండెంట్‌–02, ఎన్‌పీహెచ్‌సీఈ అటెండెంట్‌–02.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్‌ఎం /బీఎస్సీ(నర్సింగ్‌), బీపీటీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్, మెడికల్‌పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021

వెబ్‌సైట్‌: https://srikakulam.ap.gov.in/

Qualification POST GRADUATE
Last Date September 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories