Skip to main content

BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్, హరిద్వార్‌లో మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

BHEL Haridwar

హరిద్వార్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
ఖాళీలు ఉన్న యూనిట్లు: హెచ్‌ఈఈపీ(హరిద్వార్‌), హెచ్‌ఈఈపీ(భోపాల్‌), హెచ్‌ఈఈపీ(హైదరాబాద్‌), పీసీ(చెన్నై), సీఎఫ్‌పీ(రుద్రపూర్‌), హెచ్‌పీవీపీ(వైజాగ్‌), ఎఫ్‌ఎస్‌ఐపీ(జగదీష్‌పూర్‌) తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2021 నాటికి 37ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.83,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021

వెబ్‌సైట్‌: https://www.bhel.com/

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: ఏపీ, అనంతపురం జిల్లాలో మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

Qualification GRADUATE
Last Date November 25,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories