Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీ, అనంతపురం జిల్లాలో మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే

Women and child development

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా మహిళా, శిశు అభివృద్ధి విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: పారామెడికల్‌ పర్సనల్‌–02, కౌన్సిలర్‌–01, సెక్యూరిటీ గార్డ్‌–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదోతరగతి, డిగ్రీ /డిప్లొమా(న ర్సింగ్‌), పీజీ(సోషల్‌ వర్క్‌/క్లినికల్‌ సైకాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–42ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.8000 నుంచి రూ.13,500 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ, అనంతపురం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

వెబ్‌సైట్‌: http://ananthapuramu.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: డీఎంహెచ్‌వో విశాఖపట్నంలో పోస్టులు.. అర్హతలు ఇవే

Qualification 10TH
Last Date November 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories