Medical Officer Posts: డీఎంహెచ్‌వో, నెల్లూరులో మెడికల్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 57
పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోర్సెనిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్–23, ఫిజియోథెరపిస్ట్–02, స్టాఫ్ నర్సు–17, సైకియాట్రిక్ నర్స్–02, ఆడియోమెట్రీషియన్–02, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–02, శానిటరీ అటెండెంట్–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి,జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ /ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 31.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సా«ధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
Qualification | 10TH |
Last Date | September 15,2021 |
Experience | 1 year |
For more details, | Click here |