Skip to main content

MAIDS Recruitment 2022: మెయిడ్స్, న్యూఢిల్లీలో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.1,77,500 వ‌ర‌కు వేతనం..

న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌.. జూనియర్‌ రెసిడెంట్‌(డెంటల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Maulana Azad Dental College

మొత్తం పోస్టుల సంఖ్య: 22
అర్హత: బీడీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 31.12.2022.

రాతపరీక్ష తేది: 2023, జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరుగుతుంది.

వెబ్‌సైట్‌: https://www.maids.ac.in/

చ‌ద‌వండి: ECHS Recruitment 2022: ఈసీహెచ్‌ఎస్‌లో 189 స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories