SJH-VMMC Recruitment: సఫ్దార్ జంగ్ హాస్పిటల్‌లో 229 పోస్టులు.. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సఫ్దార్ జంగ్ హాస్పిటల్.. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 229
పోస్టుల వివరాలు: జూనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ నాన్ పీజీ డెంటల్ సర్జరీ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణత ఉండాలి. 01.01.2020 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులను ఆఫీస్ ఆఫ్ ది మెడికల్ సూపరింటెండ్, సఫ్దార్ జంగ్ హాస్పిటల్ అండ్ వీఎంఎంసీ, న్యూఢిల్లీ–110029కు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021
వెబ్‌సైట్: http://vmmc-sjh.nic.in
చదవండి: BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్, హరిద్వార్‌లో మెడికల్ స్టాఫ్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
Qualification | GRADUATE |
Last Date | November 23,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |