Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

AIIMS Raipur

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. జూనియర్‌ రెసిడెంట్‌(నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: ఎంబీబీఎస్‌+ఇంటర్న్‌షిప్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. డీఎంసీ/డీడీసీ /ఎంసీఐ/స్టేట్‌ రిజిస్ట్రేషన్‌ ఉండాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: residents@aiimsraipur.edu.in

దరఖాస్తులకు చివరి తేది: 28.10.2021

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

చ‌ద‌వండి: AIIMS New Delhi: ప్రభుత్వ ఆసుపత్రుల్లో 678 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు..

Qualification GRADUATE
Last Date October 28,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories