Skip to main content

AIIMS Recruitment: ఎయిమ్స్‌, దియోఘర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

AIIMS Deoghar

జార్ఖండ్‌లోని దియోఘర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఇంటర్వ్యూ తేదీ నాటికి 33ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ(వీడియో కాన్ఫరెన్స్‌) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్‌ ఆఫీస్, ఎయిమ్స్‌ దియోఘర్‌ టెంపరరీ క్యాంపస్, పంచాయత్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్, డాబర్‌గ్రామ్, జసిద్ధి, దియోఘర్‌–814142(జార్ఖండ్‌) చిరునామకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://www.aiimsdeoghar.edu.in/
 

చ‌ద‌వండి: Prasar Bharati Recruitment: ప్రసార్‌ భారతి, ఢిల్లీలో కాస్ట్‌ ట్రయినీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుకు అర్హతలు ఇవే..

Important events dates
Mon, 06/14/2021 - 15:19
Qualification GRADUATE
Last Date October 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories