Prasar Bharati Recruitment: ప్రసార్ భారతి, ఢిల్లీలో కాస్ట్ ట్రయినీ పోస్టులు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
Sakshi Education
ఢిల్లీలోని ప్రసార్ భారతి.. ఒప్పంద ప్రాతిపదికన కాస్ట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సీఎంఏ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: మొదటి ఏడాది రూ.10,000, రెండో ఏడాది రూ.12,500, మూడో ఏడాది రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 31.10.2021
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in
చదవండి: Postal Department: పోస్టల్ సర్కిల్, ఢిల్లీలో 221 పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
Important events dates
Qualification | 12TH |
Last Date | October 31,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |