Postal Department: పోస్టల్ సర్కిల్, ఢిల్లీలో 221 పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని పోస్టల్ విభాగం, ఢిల్లీ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 221
పోస్టుల వివరాలు: పోస్టల్ అసిస్టెంట్/పార్టింగ్ అసిస్టెంట్–72, పోస్టుమ్యాన్–90, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–59.
పోస్టల్ అసిస్టెంట్/పార్టింగ్ అసిస్టెంట్:
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–27ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు.
పోస్టుమ్యాన్:
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.59,100 వరకు చెల్లిస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్:
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏడీ (రిక్రూట్‌మెంట్), సీపీఎంజీ, ఢిల్లీ సర్కిల్, మేఘదూత్ భవన్, న్యూఢిల్లీ–110001 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.11.2021
వెబ్‌సైట్: https://www.indiapost.gov.in/
చదవండి: Earth Sciences Recruitment: ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలో సైంటిస్ట్ పోస్టులు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
Qualification | 12TH |
Last Date | November 12,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |