Skip to main content

Earth Sciences Recruitment: ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖలో సైంటిస్ట్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుకు అర్హతలు ఇవే..

Ministry of Earth Sciences Recruitment

భారత ప్రభుత్వానికి చెందిన ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖ.. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ సి–09, సైంటిస్ట్‌ డి–02, సైంటిస్ట్‌ ఎఫ్‌–01.

విభాగాలు: సెస్మాలజీ/జియోసైన్సెస్‌/జియాలజీ, అట్మాస్పిరిక్‌ సైన్సెస్, ఓషన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఓషన్‌ మోడలింగ్‌ అండ్‌ డేటా అసిమిలేషన్, కోస్టల్‌ ఇంజనీరింగ్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.10.2021

వెబ్‌సైట్‌: https://seismo.gov.in
 

చ‌ద‌వండి: Apprentice Posts: ఐసీఎఫ్, చెన్నైలో మెరిట్‌ ఆధారంగా 794 అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Qualification GRADUATE
Last Date October 23,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories