Skip to main content

AIIMS Raipur Recruitment 2022: జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.56,100 వేతనం

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Resident Jobs in AIIMS Raipur

మొత్తం పోస్టుల సంఖ్య: 29
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 16.12.2022

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

చ‌ద‌వండి: ECHS Recruitment 2022: ఈసీహెచ్‌ఎస్‌లో 189 స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 16,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories