JIPMER Recruitment 2023: జిప్‌మర్, పుదుచ్చేరిలో 69 గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 69
పోస్టుల వివరాలు
గ్రూప్ బి పోస్టులు: డెంటల్ హైజీనిస్ట్-01, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్-01, మెడికల్ సోషల్ వర్కర్-06, స్పీచ్ థెరపిస్ట్-02, ఎక్స్-రే టెక్నీషియన్ (రేడియోథెరపీ)-04.
గ్రూప్ సి పోస్టులు: ఆడియాలజీ టెక్నీషియన్-01, డెంటల్ మెకానిక్-01, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్-32, ఆప్తాల్మిక్ టెక్నీషియన్-01, పెర్ఫ్యూజన్ అసిస్టెంట్-01, ఫార్మసిస్ట్-05, ఫిజియోథెరపీ టెక్నీషియన్-02, స్టెనోగ్రాఫర్ గ్రేడ్2-03, యూఆర్‌వో టెక్నీషియన్-01.
అర్హత: 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: 18.03.2023.
పరీక్ష తేది: 02.04.2023.
వెబ్‌సైట్: https://jipmer.edu.in/
చదవండి: RML Hospital Recruitment 2023: ఆర్‌ఎంఎల్ హాస్పిటల్, న్యూఢిల్లీలో 139 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 18,2023 |
Experience | 1 year |
For more details, | Click here |