Skip to main content

JIPMER Recruitment 2023: 122 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్‌మర్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
JIPMER Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 122
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.07.2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.06.2023

వెబ్‌సైట్‌: https://www.jipmer.edu.in/

చ‌ద‌వండి: TMC-ACTREC Recruitment 2023: మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories