Skip to main content

40 Jobs in ESIC Hyderabad: ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 40 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ).. మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ESIC Hyderabad Jobs 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: సూపర్‌ స్పెషలిస్ట్, సీనియర్‌ కన్సల్టెంట్, సీనియర్‌ రెసిడెంట్‌ తదితరాలు.
విభాగాలు: రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 నుంచి 69 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700 నుంచి రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: చాంబర్‌ ఆఫ్‌ మెడికల్‌ సూపరిండెంట్, ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్‌నగర్, హైదరాబాద్‌.

ఇంటర్వ్యూ తేది: 25.04.2023 నుంచి 28.04.2023.

వెబ్‌సైట్‌: http://www.esic.gov.in/

చ‌ద‌వండి: UPSC CMS Preparation Tips: కేంద్రంలో 1261 పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, పరీక్షలో విజయానికి మార్గాలు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 28,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories