Skip to main content

ECHS Recruitment 2023: ఈసీహెచ్‌ఎస్, దనపూర్‌లో 37 పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీ ఇదే..

దనపూర్‌లోని ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Ex-Servicemen Health Scheme Careers,Job Openings,ECHS Jobs Notification 2023 for 37 Posts,Danapur ECHS Jobs,Vacancies at ECHS Danapur

మొత్తం పోస్టుల సంఖ్య: 37
పోస్టుల వివరాలు: ఒఐసీ పాలీక్లినిక్‌-02, మెడికల్‌ ఆఫీసర్‌-08, గైనకాలజిస్ట్‌-01, ఫార్మసిస్ట్‌-01, డెంటల్‌ హైజినిస్ట్‌/అసిస్టెంట్‌/టెక్నీషియన్‌-01, నర్సింగ్‌ అసిస్టెంట్‌-01, డ్రైవర్‌-02, ఐటీ నెట్‌వర్కింగ్‌ టెక్నీషియన్‌-01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌-03, క్లర్క్‌-17.
అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్‌/ఎంబీబీఎస్‌/బీఫార్మసీ/డిప్లొమా /జీఎన్‌ఎం/ఎండీ/ఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.16,800 నుంచి రూ.1,00,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఓఐసీ, హెచ్‌క్యూ సెల్‌(ఈసీహెచ్‌ఎస్‌), హెచ్‌క్యూ జే అండ్‌ బీ ఏరియా, దనపూర్, పాట్నా-801503 చిరునామకు పంపించాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: సైనిక్‌ ఇన్‌స్టిట్యూట్, కే/ఆఫ్‌ హెచ్‌క్యూ జే అండ్‌ బీ ఏరియా, దనపూర్, కంటోన్మెంట్, పాట్నా-801503.
ఇంటర్వ్యూ తేది: 08.11.2023, 09.11.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.

దరఖాస్తులకు చివరితేది: 18.10.2023.

వెబ్‌సైట్‌: https://www.echs.gov.in/
 

Qualification GRADUATE
Last Date October 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories