Skip to main content

BBCI Recruitment 2023: బీబీసీఐ, గువాహటిలో క్లర్క్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గువాహటిలోని డా.బీ.బోర్హ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూ­ట్‌ క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BBCI Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.16,300 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డా.బీ.బోర్హ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్, గోపినాథ్‌ నగర్, గువాహటి-781016, అస్సాం.

దరఖాస్తులకు చివరితేది: 03.08.2023.

వెబ్‌సైట్‌: http://www.bbcionline.org/

చ‌ద‌వండి: Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 03,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories