Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
![MHSRB Telangana Recruitment 2023 Notification Apply For 1520 Posts](/sites/default/files/styles/slider/public/2023-08/ts-logo.jpg?h=8663ca18)
మొత్తం పోస్టుల సంఖ్య: 1520
జోన్‌ల వారీగా ఖాళీలు: జోన్1 కాళేశ్వరం-169, జోన్2 బాసర-225, జోన్3 రాజన్న-263, జోన్4 భద్రాద్రి-237, జోన్5 యాదాద్రి-241, జోన్6 చార్మినార్-189, జోన్7 జోగులాంబ-196.
అర్హత: ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తిచేయాలి. మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20శాతం వెయిటేజీ కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 25.08.2023.
దరఖాస్తులకు చివరితేది: 19.09.2023
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in/
చదవండి: Telangana Jobs 2023: 156 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | September 19,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |