Skip to main content

Telangana Jobs 2023: 156 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ).. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
telangana ayush medical officer recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 156
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌(ఆయుర్వేదం)–54, మెడికల్‌ ఆఫీసర్‌ (హోమియో)–33, మెడికల్‌ ఆఫీసర్‌(యునాని)–69.
అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 చెల్లిస్తారు.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్షలో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఆగస్టు 07 నుంచి 22 వరకు.

వెబ్‌సైట్‌: https://mhsrb.telangana.gov.in/

చ‌ద‌వండి: TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్‌–2.. సక్సెస్‌ ప్లాన్‌

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories