NIMS Recruitment 2022: హైదరాబాద్ నిమ్స్‌లో 46 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 46
విభాగాలు: అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మెడికల్ జెనెటిక్స్, నెఫ్రాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్, ఎండీ, డీఎం, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,01,500 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామికు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 17.12.2022
వెబ్‌సైట్: https://nims.edu.in/
చదవండి: ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీలో 33 స్పెషలిస్ట్ గ్రేడ్–2 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 17,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |