Skip to main content

AIIMS Raebareli Recruitment 2023: 165 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Raebareli Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 165
విభాగాలు: అనాటమీ, అనెస్తీషియా, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.67,700.

ఎంపిక విధానం: రాతపరీక్ష, డిపార్ట్‌మెంటల్‌ అసెస్‌మెంట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ప్రతి నెల రెండో ఆదివారం.

వెబ్‌సైట్‌: https://www.aiimsrbl.edu.in/

చ‌ద‌వండి: NICPR Recruitment 2023: ఎన్‌ఐసీపీఆర్,యూపీలో 24 ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories