AIIMS Recruitment 2023: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: లైబ్రేరియన్ గ్రేడ్3-1, టెక్నీషియన్(రేడియాలజీ)-1, ల్యాబ్ టెక్నీషియన్(జేఎంఎల్‌టీ)-8, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్2-8.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.03.2023.
వెబ్‌సైట్: http://www.aiimsbilaspur.edu.in/
చదవండి: JIPMER Recruitment 2023: జిప్‌మర్, పుదుచ్చేరిలో 69 గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |