Skip to main content

ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో 39 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(ఫ్యాకల్టీ గ్రూప్‌–ఎ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
39 Assistant Professor Posts in AIIMS, Raipur

మొత్తం పోస్టుల సంఖ్య: 39
విభాగాలు: అనెస్తీషియాలజీ, బర్న్స్‌–ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, క్లినికల్‌ హెమటాలజీ, ఎండోక్రైనాలజీ–మెటబాలిజం, గ్యాస్ట్రోఎంటరాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, మెడికల్‌ అంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో మెడికల్‌ పీజీ, ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.01.2023
వెబ్‌సైట్‌: www.aiimsraipur.edu.in

Qualification POST GRADUATE
Last Date January 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories