3055 Nursing Jobs: ఎయిమ్స్, న్యూఢిల్లీలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 3055
సంస్థల వారీగా ఖాళీల వివరాలు: ఎయిమ్స్ భటిండా-142, ఎయిమ్స్ భోపాల్-51, ఎయిమ్స్ భువనేశ్వర్-169, ఎయిమ్స్ బీబీనగర్-150, ఎయిమ్స్ బిలాస్‌పూర్-178, ఎయిమ్స్ దేవ్‌ఘర్-100, ఎయిమ్స్ గోరఖ్‌పూర్-121, ఎయిమ్స్ జోద్‌పూర్-300, ఎయిమ్స్ కల్యాణి-24, ఎయిమ్స్ మంగళగిరి-117, ఎయిమ్స్ నాగ్‌పూర్-87, ఎయిమ్స్ రాయ్‌బరేలీ-77, ఎయిమ్స్ న్యూఢిల్లీ-620, ఎయిమ్స్ పాట్నా-200, ఎయిమ్స్ రాయ్‌పూర్-150, ఎయిమ్స్ రాజ్‌కోట్-100, ఎయిమ్స్ రిషికేశ్-289, ఎయిమ్స్ విజయ్‌పూర్-180.
అర్హత: డిప్లొమా(జీఎన్‌ఎం)తోపాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్/బీఎస్సీ(పోస్ట్ సర్టిఫికేట్)/పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు,ఎక్స్ -సర్వీస్‌మెన్‌లకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.9300 నుంచి రూ.34,800తోపాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.
ఎంపిక విధానం: నార్‌సెట్-4 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు- 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత వి«ధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.05.2023
సీబీటీ పరీక్ష తేది: 03.06.2023.
వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in/
చదవండి: NIMS Hyderabad Recruitment 2023: నిమ్స్, హైదరాబాద్‌లో ఎన్‌ఎంటీ పోస్టులు.. నెలకు రూ.75,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | May 05,2023 |
Experience | 2 year |
For more details, | Click here |