IISER Pune Recruitment: ఐసర్ లో ఉద్యోగాలు.. 85 వేల వరకు వేతనం
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్–01, సీనియర్ టీచింగ్ అసోసియేట్–02, టీచింగ్ అసోసియేట్–01, ఆఫీస్ అసిస్టెంట్–01, ఫైనాన్స్ మేనేజర్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 10.10.2021 నాటికి 30–45ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.85,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021
వెబ్‌సైట్: http://www.iiserpune.ac.in/
చదవండి: Assistant Professor posts: నైగ్రిమ్స్, షిల్లాంగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
Qualification | POST GRADUATE |
Last Date | October 10,2021 |
Experience | 2 year |
For more details, | Click here |