Skip to main content

Assistant Professor posts: నైగ్రిమ్స్, షిల్లాంగ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

NEIGRIHMS

షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరాగాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌–మెడికల్‌ సైన్సెస్‌(నైగ్రిమ్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 20
విభాగాలు: అనెస్తీషియా, కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, యూరాలజీ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 50ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం:నెలకు రూ.1,01,500+ఎన్‌పీఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఈమెయిల్‌: neigrihms.recruitment@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021

వెబ్‌సైట్‌: http://www.neigrihms.gov.in/

చ‌ద‌వండి: Teaching‌ Posts: ఎస్‌ఎల్‌ఐఈటీ, పంజాబ్‌లో టీచింగ్‌ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..

Qualification POST GRADUATE
Last Date October 12,2021
Experience 2 year
For more details, Click here

Photo Stories