Skip to main content

Jobs in Sainik School: సైనిక్‌ స్కూల్‌ కొడగులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కర్ణాటక రాష్ట్రం సైనిక్‌ స్కూల్, కొడగు.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Posts in Sainik School Kodagu,Job Opportunities in Kodagu,Sainik School Job Vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: ఆర్ట్‌ మాస్టర్‌-01, బ్యాండ్‌ మాస్టర్‌-01, వార్డెన్‌-04, పీఈఎం /పీటీఐ కమ్‌-మాట్రాన్‌(ఫీమేల్‌)-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష/నైపుణ్య/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, సైనిక్‌ స్కూల్‌ కొడగు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.10.2023.

వెబ్‌సైట్‌: https://www.sainikschoolkodagu.edu.in/

చ‌ద‌వండి: Non-Faculty Posts in AIIMS Bhopal: 233 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 20,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories